సిని’మా’ బిడ్డలం
మనకోసం మనం
‘మా’ కోసం మనం
విధాత :త్వరలో జరగబోయే MAA ఎలక్షన్స్‌ని పురస్కరించుకుని, ‘మా’ శ్రేయస్సు దృష్ట్యా.. నిర్మాణాత్మక ఆలోచనలని ఆచరణలో పెట్టే దిశగా మా ప్రతిష్టకోసం.. మన నటీ నటుల బాగోగుల కోసం.. సినిమా నటీనటులందరి ఆశీస్సులతో.. అండదండలతో.. ఎన్నికలలో నిలబడటం కోసం.. పదవులు కాదు పనులు మాత్రమే చేయడం కోసం.. ‘మా’ టీంతో రాబోతున్న విషయాన్ని తెలియపరుస్తున్నాం.
ప్రకాష్‌రాజ్ ప్యానెల్
సిని ‘మా’ బిడ్డలు
- ప్రకాష్‌రాజ్
- జయసుధ
- శ్రీకాంత్
- బెనర్జీ
- సాయికుమార్
- తనీష్
- ప్రగతి
- అనసూయ
- సన
- అనిత చౌదరి
- సుధ
- అజయ్
- నాగినీడు
- బ్రహ్మాజీ
- రవిప్రకాష్
- సమీర్
- ఉత్తేజ్
- బండ్ల గణేష్
- ఏడిద శ్రీరామ్
- శివారెడ్డి
- భూపాల్
- టార్జాన్
- సురేష్ కొండేటి
- ఖయ్యుం
- సుడిగాలి సుధీర్
- గోవిందరావు
- శ్రీధర్‌రావు
& మరికొందరు ప్రముఖులతో…
మీ
ప్రకాష్ రాజ్.
Readmore:రసవత్తరంగా మారనున్న ‘మా’ ఎన్నికలు