Rakul Preet Singh| బాబోయ్ రకుల్ ప్రీత్ సింగ్ బికినీల‌లో పిచ్చెక్కిస్తుందిగా..ఫిజి డైరీస్ అదుర్స్

Rakul Preet Singh| టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు త‌న అంద‌చందాల‌తో మ‌త్తెక్కిస్తుంది. ఈ అమ్మ‌డు కొన్ని నెల‌ల క్రితం బాలీవుడ్ నిర్మాత, తన ప్రియుడు జాకీ భగ్నానిని ప్రేమించి వివాహం చేసుకుంది. వారి వివాహం అట్ట‌హాసంగా జ‌రిగింది. ఇక తాజాగా వారు హనీమూన్‌కి

  • Publish Date - May 26, 2024 / 01:59 PM IST

Rakul Preet Singh| టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు త‌న అంద‌చందాల‌తో మ‌త్తెక్కిస్తుంది. ఈ అమ్మ‌డు కొన్ని నెల‌ల క్రితం బాలీవుడ్ నిర్మాత, తన ప్రియుడు జాకీ భగ్నానిని ప్రేమించి వివాహం చేసుకుంది. వారి వివాహం అట్ట‌హాసంగా జ‌రిగింది. ఇక తాజాగా వారు హనీమూన్‌కి వెళ్లారు. అక్క‌డ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఫోటోలను జాకీ, ర‌కుల్ షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌ని అల‌రిస్తున్నారు. టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు మోడ్రన్ లేడీగా మారిపోయింది. ఆమె స్టైలిష్ బీచ్ ఫోటోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. పెళ్లయ్యాక మరింత హాట్ గా ఉన్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి షిఫ్ట్ అయిన క్రేజీ హీరోయిన్ రకుల్ తన అందాలను ఆరబోస్తూ ప్ర‌తి ఒక్కరిని మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది. ఫిజి వెకేషన్‌కి త‌న భ‌ర్తతో క‌లిసి వెళ్లిన ఈ భామ అక్క‌డ తెగ సంద‌డి చేస్తుంది. మరోవైపు త‌న బోల్డ్ లుక్స్ షేర్ చేస్తూ ర‌చ్చ చేస్తుంది. తాజాగా కొకోమో అనే ప్రైవేట్ దీవికి వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్ టూ పీస్ బికినీలో ఫోటోలకు ఫోజులిచ్చింది. రకుల్ బోల్డ్ లుక్ ఫోటోలను భర్త జాకీ భగ్నా తీయ‌గా, అవి నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. పెళ్ళైనా తగ్గేదే లే.. అన్నట్లుగా హాట్ ఫోటో షూట్ చేస్తోంది రకుల్. లేలేత ప్రాయాన్ని చూపిస్తూ కెమెరా ముందు రచ్చ చేసి ఆ ఫొటోస్ సామజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయ‌గా, అవి తెగ వైర‌ల్ అవుతున్నాయి.

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలిగి నార్త్ కి షిఫ్ట్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ ముంబైకి షిఫ్ట్ అయ్యాక గ్లామర్‌ ఎక్స్‌పోజ్‌లు, స్టైల్‌ షోలు చేస్తోంది. రీసెంట్ గా షేర్ చేసిన ఈ ట్రెండీ పిక్చర్స్ కి 48 గంటల్లోనే 5 లక్షల వ్యూస్, వేల లైక్ లు వచ్చాయి అంటే ఈ అమ్మ‌డి బికినీ పిక్స్ కి ఎంత డిమాండ్ ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. ర‌కుల్‌ని చూసిన నెటిజ‌న్స్ చాలా క్యూట్ా ఉన్నావ‌ని, అంద‌మైన అమ్మాయి అని క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. ర‌కుల్ పిక్స్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Latest News