Site icon vidhaatha

Samantha|స‌మంత న్యూడ్ పిక్ షేర్ చేసి డిలీట్ చేసిందా..అస‌లు నిజం ఏంటి?

Samantha| స్టార్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌ల తెగ వార్త‌ల‌లో నిలుస్తుంది. ఏమాయ చేసావో చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సమంత ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ స్టేట‌స్ సంపాదించుకుంది. ఫ్యామిలీ మెన్2 వెబ్ సిరీస్‌తో స‌మంతకి మంచి క్రేజ్ దక్కింది. ఇక త్వ‌ర‌లో సిటాడెల్ వెబ్ సిరీస్ తో ప‌ల‌క‌రించ‌నుంది. అయితే స‌మంత ఇటీవ‌ల త‌న సినిమాల క‌న్నా కూడా ప‌ర్స‌న‌ల్ విష‌యాలతో హాట్ టాపిక్‌గా మారుతుంది. నాగ చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత స‌మంత పేరు ఎక్కువ‌గా మారుమ్రోగిపోతుంది. ఆ త‌ర్వాత త‌న‌కు మ‌యోసైటిస్ అనే వ్యాధి సోకడం దానికి ఎలాంటి ట్రీట్‌మెంట్ తీసుకుంటుంద‌నే దానిపై ఆమె వివ‌రిచండంతో సమంత పేరు నిత్యం వార్త‌ల‌లో నిలుస్తుంది.

అయితే ఇప్పుడు స‌మంత త‌న ఆరోగ్యం విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది. హెల్త్ విషయంలో చాలా కేరింగ్ గా ఉంటూ శ‌క్తిని మెరుగుప‌ర‌చుకోవ‌డానికి ప్ర‌తి చిన్న అవ‌కాశాన్ని కూడా వాడుకుంటుంది. వైద్యుల స‌ల‌హ మేర‌కు కొన్ని చికిత్స‌లు కూడా తీసుకుంటుంది. అయితే స‌మంత తాజాగా త‌న ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో బాత్ ట‌వ‌ల్ క‌ట్టుకొని ఫార్ ఇన్ఫ్రారెడ్ ఆవిరి బాత్ చేస్తుంది. ఇలా ఇన్ఫ్రారెడ్ ఆవిరి బాత్ తీసుకోవడం వల్ల రక్తప్రసరణ, మెటబాలిజం పెరగడం, మజిల్ స్ట్రెంత్ పెరగడం లాంటి ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు చేకూరుతాయ‌ని తెలియ‌జేసింది. అయితే ఇదే స‌మ‌యంలో స‌మంత న‌గ్నంగా ఫొటో కూడా ఒక‌టి షేర్ చేసి వెంట‌నే డిలీట్ చేసింద‌ని అంటున్నారు.

పిక్ లో ఎవ‌రో మ‌హిళ ఉన్న‌ట్టు తెలియ‌గా, అది స‌మంత‌నా కాదా అనేది క్లారిటీ లేద‌ని కాక‌పోతే మెడ‌లో చైన్ స‌మంత చైన్ మాదిరిగా ఉంద‌ని కొంద‌రు దుష్ప్ర‌చారం చేస్తున్నారు. కొందరు ఆకతాయిలు సమంత న్యూడ్ పిక్ అంటూ వ‌ర‌ల్ చేస్తున్నారు. సమంత బాత్ టవల్ చుట్టుకుని ఉన్న పిక్ ని మాత్రమే పోస్ట్ చేసింది. ఆమె ఎలాంటి న్యూడ్ ఫోటో షేర్ చేయడం కానీ డిలీట్ చేయడం వంటివి చేయ‌లేదు. అవ‌న్నీ అస‌త్య ప్ర‌చారాలు అంటూ స‌మంత అభిమానులు కొట్టి ప‌డేస్తున్నారు.

Exit mobile version