Samantha| యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య జీవితం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. సమంతని ప్రేమించి పెళ్లి చేసుకొని మూడేళ్ల తర్వాత విడాకులు ఇవ్వడంతో ఇప్పటికీ వారి విడాకుల గురించి ముచ్చటించుకుంటూనే ఉన్నారు. అయితే సమంత నుండి విడిపోయాక చైతూ మళ్లీ ప్రేమలో పడ్డారు. అది ఎవరితోనో కాదు అందాల భామశోభితా ధూళిపాళతతో.ఆగస్ట్ 8న ఆమెతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు… అయితే ఎంగేజ్‌మెంట్ తర్వాత అందరు కూడా శోభిత గురించి తెగ సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. ఆమె ఎవరు, ఆమె కుటుంబ నేపథ్యం ఏంటి అంటూ అనేక ఆరాలు తీస్తున్నారు. ఈ క్రమంలో సమంత అనే చెల్లెలు శోభితకి ఉందని తెలిసింది.
కొద్ది రోజుల క్రితం ఆమె కూడా ప్రేమ పెళ్లి చేసుకుంది. అయితే నాగ చైతన్య మాజీ భార్య పేరు కూడా సమంత కావడంతో శోభిత చెల్లెలు సమంత కూడా ఇప్పుడు సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మారింది. ఇటీవల శోభిత చెల్లి సమంత తన ఇన్‌స్టాగ్రాములో నిశ్చితార్థం ఫొటోలు పోస్ట్ చేసి 2022 నుంచి ఎప్పటికి.అని పోస్ట్ చేసింది.దీంతో వీళ్ళిద్దరూ 2022 నుంచి లవ్ లో ఉన్నారు అని డైరెక్ట్ గానే చెప్పేసింది. ఇక సమంత కూడా అచ్చం శోభిత లాగే ఉంది. ఆ మధ్య శోభిత తన ఇన్‌స్టాలో తన తండ్రితో దిగిన ఫొటో షేర్ చేస్తూ.. నా తల్లిదండ్రులపై నాకున్న ప్రేమ ఎంత గొప్పదో చెప్పలేను. ఎన్ని జన్మలెత్తిన నాకు ఇలాంటి తల్లిదండ్రులే కావాలి. ఇక నాకు ఏమి అవసరం లేదు.నా చెల్లి కుక్కలా జన్మించిన నాకు పర్వాలేదు అంటూ శోభిత కామెంట్ చేసింది.
అయితే ఇప్పుడు ఈ పోస్ట్ నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సమంతని కుక్కలా పుట్టమంటున్నావా? ఆమెని కుక్క అంటున్నావా అని ఒక్కొక్కరు ఒక్కో కామెంట్ పెడుతున్నారు. ఇక నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే.. తనకు ‘ప్రేమమ్’ వంటి సూపర్ హిట్, ‘సవ్యసాచి’ వంటి డిఫరెంట్ ఫిల్మ్ అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ చేస్తున్నారు. చైతూకి ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కాగా, ఈ మూవీని డిసెంబర్ నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ క్రిస్మస్ సీజన్ టార్గెట్ చేయడంతో ‘తండేల్’ విడుదల వాయిదా పడే అవకాశాలు కనపడుతున్నాయి.ఇక శోభితా ధూళిపాళ విషయానికి వస్తే… హిందీలో ‘సితారస అనే ఓ సినిమా చేస్తున్నారు