Site icon vidhaatha

టాలీవుడ్‌ లో మ‌ళ్లీ సంద‌డి చేయ‌నున్న స‌న్నీ లియోన్

విధాత:బాలీవుడ్ బ్యూటీ స‌న్నీ లియోన్‌కు దేశ వ్యాప్తంగా ఎంత‌టి క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తెలుగు ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించింది ఈ ముద్దుగుమ్మ‌. మంచు మనోజ్ కరెంట్ తీగ చిత్రంలో స్పెషల్ పాత్ర స్పెషల్ నంబర్ తో యువతరాన్ని ఉర్రూతలూగించిన ఈ భామ త‌ర్వాత ఐటెం సాంగ్స్ చేసింది. కన్నడ చిత్రం కోటిగోబ్బా 3 లో డాన్స్ నంబర్ చేసిన ఈ ముద్ద‌గుమ్మ ఇప్పుడు వై.రాజ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న కాటన్ పేట్ గేట్ అనే క‌న్న‌డ చిత్రంలో న‌ర్తిస్తుంది. ఇందులో స‌న్నీ త‌న ఆట పాట‌తో అల‌రించ‌నుంది.

Exit mobile version