Site icon vidhaatha

బర్త్‌డే వేడుకల్లో కూతురుతో కలిసి సురేఖ రచ్చ రచ్చ .. ఫోటోలు వైరల్‌

పేరుకు క్యారెక్టర్‌ఆర్టిస్ట్‌ అయినా..హీరోయిన్లను మించిన ఫాలోయింగ్ తెచ్చుకుంది నటి సురేఖ వాణి. అందంతో పాటు ఆకట్టుకునే నటనతో టాలీవుడ్‌లో తనదైన ముద్రవేసుకుంది. కామెడీ పాత్రతైనా, ఎమోషనల్‌ పాత్రలైనా అవలీలగా చేయగలదు.

హీరోహీరోయిన్లకి అక్కగా, వదినగా, అత్తగా ఇలా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించింది. ఈ మధ్య సిసిమాల్లో పెద్దగా కనిపించకపోయినా.. సోషల్‌ మీడియాలో మాత్రం సందడి చేస్తుంది. వెండి తెరపై ఎక్కువగా సాంప్రదాయబద్దమైన పాత్రల్లో కనిపించే సురేఖ వాణి.. రియల్‌ లైఫ్‌లో మాత్రం ఎక్కువగా ట్రెడిషినల్‌ లుక్‌లోనే కనిపిస్తుంటారు.

Exit mobile version