విధాత: డ్రగ్స్ కేసును ఇప్పటికైనా త్వరగా తేల్చాలి. సినీ పరిశ్రమలో డ్రగ్ పెడలర్స్ ఉండరు…యూజర్స్ ఉండొచ్చు. విచారణ జరిగినప్పుడల్లా ఆ పదిమందే ఇబ్బంది పడతారు. ఆ తరువాత మళ్లీ మామూలే. విచారణలో ఆరోపణలు నిజమైతే శిక్షవేయాల్సిందేనని తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు.