Srileela| హాట్ ఫోటోలతో వైరల్ వయ్యారీ శ్రీలీల

టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల తాజాగా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో కుర్రకారులో రచ్చరేపింది. స్లీవ్ లెస్ గ్రీన్ అవుట్ ఫిట్ ఫోటో షూట్ స్టిల్స్ తో అభిమానులకు అందాల విందు చేసింది

విధాత : టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల(Srileela) తాజాగా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో(hot photoshoot) కుర్రకారులో రచ్చరేపింది. స్లీవ్ లెస్ గ్రీన్ అవుట్ ఫిట్ ఫోటో షూట్ స్టిల్స్ తో అభిమానులకు అందాల విందు చేసింది. గ్లామర్ డాల్ శ్రీలీల ఇలా అందాల ఆరబోతతో ఒక్కసారిగా అందరిని అటెన్షన్ కు గురి చేసింది. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా సామజవరగమన ఫేం రైటర్‌ భాను బొగ‌వరపు దర్శకత్వంలో వస్తున్న చిత్రం మాస్ జాతర(Mass Jathara) శ్రీలీల నటిస్తుంది. ఈ మూవీ అక్టోబర్‌ 31న గ్రాండ్‌గా విడుదలవుతుందని ఇప్పటికే మేకర్స్‌ ప్రకటించారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ మొదలుపెట్టారు. ఇంతలోనే శ్రీలీల తన హాట్ ఫోటోస్ తో మాస్ ఫ్యాన్స్ ను షేక్ చేశారు. మాస్‌ జాతర మూవీని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి బ‌ల‌గం ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version