Site icon vidhaatha

ఆత్మ నిర్భర్ భారత్ ఏమైంది..సార్?

ఆరెస్సెస్ ఎక్కడ ? సంస్కృతి సంప్రదాయం హిందువుల రక్షణ అని చెప్పె విదేశాల నుంచి విరాళము సేకరించి భీఫ్ మాంస వ్యాపారస్తుల వరకు కొట్లు రూపాయలు ఆర్జిస్తున్న ఆపద కాలంలో ఒక్క ఆక్సిజన్ కుడా సహాయం అందియ్యడం లేదు.

పీఎంకేర్ వేలకోట్ల నిధులు ఏమైయ్యాయో కూడా తెలవదు? ఈ సంక్షోభ సమయంలో అన్ని దేశాలను సహాయం కోసం చేయిచాచి అడుగుతున్నాం..
అసలు ఆత్మ నిర్భర్ భారత్ ఏమైంది..?
-దర్శకుడు రాంగోపాల్ వర్మ

Exit mobile version