- కరోనాతో 14 ఏళ్ల బాలిక మృతి
- కేజీహెచ్ ఎదుట బంధువుల ఆందోళన
కరోనాతో కేజీహెచ్ లో కీర్తి (14) అనే బాలిక మృతి చెందింది…మూడురోజుల క్రితం ప్రైవేట్ హాస్పటల్ నుండి కేజీహెచ్ తరలించారు…బాలిక కండిషన్ ను బంధువులకు తెలియజేయని కేజీహెచ్ వైద్యులు.
బంధువులు ఆందోళనకు దిగడంతో cc tv ఫుటేజ్ ల ద్వారా ట్రీట్మెంట్ జరుగుతున్నట్లు చూపించి ఆపై మృతి చెందినట్లు వెల్లడి…ఆసుపత్రి వద్ద బంధువులు రోదన,ఆందోళన.మృతి చెందిన బాలిక 8వ తరగతి చదువుతుంది.