విధాత: మామిడికుదురు మండలం,మొగలికుదురు అరుంధతి పేటలో భూమి సరిహద్దు తగాదాలు నేపథ్యంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇరు కుటుంబాల మధ్య కత్తులు కర్రలతో దాడి చేసుకున్న వైనం.ఇద్దరు పరిస్తితి విషమించగా కాకినాడ GGH తరలించారు.మరో నలుగురికి స్వల్ప గాయాలు అవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.