విధాత:పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు 7000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్సై.విశాఖ జిల్లా పరిధిలోని, అరిలోవ పోలీసు స్టేషన్ లో ఏసీబీ దాడి ఎస్సై శ్రీనువాసు 7000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.దీనిపై పూర్తి వివరాలు కాసేపట్లో.