విధాత,హైదరాబాద్ : లిబర్టీ లోని జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం ముందు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కుటుంబం అబిడ్స్ సర్కిల్ 14 లో గత పదిహేనేళ్ళగా స్యానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న రమేష్ యాదవ్.అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఉమ గౌరీ ప్రతి నెల డబ్బులు ఇవ్వాలని వేదించేది. తాను డబ్బులు ఇవ్వలేనని చెప్పడంతో … తనను ఉద్యోగం నుండి తొలిగించి ,అన్యాయం చేసారు.అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ వేధింపులు తాళలేక కుటుంబం తో సహా జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహ్యతకు యత్నించిన రమేష్ యాదవ్.సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో త్పపిన ప్రమాదం.