Site icon vidhaatha

విజయనగరం జిల్లాలో భారీ గంజాయి పట్టివేత

విధాత:వాహనాల తనిఖీ నేపధ్యంలో విజయనగరం ఏజెన్సీ నుంచి విశాఖ వైపు వెళ్తున్న వాహనం పై అనుమానంతో తనిఖీ చేపట్టిన పోలీసులు.అల్లం మాటున గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు.వాహనంలో అల్లం కాకుండా 3 వేల కేజీల గంజాయి ని గుర్తించిన పోలీసులు.దొరికిన గంజాయి విలువ 1.50 కోట్లు ఉంటుందని అంచనా.వాహనం తో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నటు వెల్లడించిన ఎస్పీ రాజకుమారి.

చాకచక్యంగా గంజాయి లోడు మరియు ముద్దాయలను పట్టుకున్న విజయనగరం డి.ఏస్.పి అనిల్ పులిపాటి, విజయనగరం రూరల్ ఇన్స్పెక్టర్ మంగవేణి, విజయనగరం రూరల్ SI నారాయణ & అశోక్ మరియు విజయనగరం రూరల్ స్టేషన్ సిబ్బంది.సిమిలిగూడలో గంజాయి లోడు చేసినట్టు అంగీకరించిన నిందితులు.ఢిల్లీకి తరలిస్తున్నట్టు వెల్లడి..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రూరల్ పోలీసులు.

Exit mobile version