గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీగా బంగారం చోరీ.జైహింద్ కాంప్లెక్స్‌లోని రాహుల్ జ్యూయలరి దుకాణంలో పనిచేసే గుమాస్తాపై అనుమానం వ్యక్తం చేసిన యజమాని.
సుమారు 7కిలోలు బంగారం చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన దుకాణం యజమాని.చోరీ సొత్తును రికవరీ చేసే పనిలో పోలీసులు.