Site icon vidhaatha

భారీగా గంజాయి పట్టివేత

విధాత:ఇంకొల్లు మండలం గంగవరం వద్ద భారీగా (300 kg) గంజాయిను అక్రమంగాతరలిస్తున్న ముఠాను పట్టుకున్న ఇంకొల్లు పోలీసులు.ఒక ఆటో, ఒక కారును, ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొోగ, మరో ముగ్గురు వ్యక్తులు పరారీ.సుమారు దీని విలువ ఇరవై నాలుగు లక్షల రూపాయలుగా ఉంటుందని అంచనా.

Exit mobile version