విధాత:లక్నో ఎయిర్‌పోర్ట్ లో విదేశీ బంగారం పట్టివేత.రియాద్ ప్రయాణీకుల వద్ద 35 లక్షల విలువ చేసే 700 గ్రాముల బంగారం సీజ్.కస్టమ్స్ అధికారులను బురడి కొట్టించడానికి బంగారు బిస్కెట్లను జీన్స్ ప్యాంటు జోబుల్లో లోదుస్తులల్లో దాచి తరలించే యత్నం.కస్టమ్స్ అధికారుల తనిఖీ లల్లో బయట పడ్డ అక్రమ బంగారం. బంగారం సీజ్…..ఇద్దరు ప్రయాణీకుల అరెస్ట్ కొనసాగుతున్న విచారణ.