విధాత:గుంటూరు అర్బన్ కొత్తపేట లిమిట్స్ లో లిబర్టీ థియేటర్ వద్ద ఉన్న ఓ లాడ్జిలో వ్యభిచారం జరుగుతున్నది అని రాబడి సమాచారం మేరకు కొత్తపేట సిఐ శ్రీనివాసులు రెడ్డి మరియు సిబ్బంది వెళ్లి లాడ్జి లో సోదా చేయగా రెండు రూమ్ లో ఉన్న వేర్వేరు జంటల్ని అనగా (ఇద్దరు పురుషులు ఇద్దరు స్త్రీలు) లను పట్టుకొని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ తీసుకొనివచ్చి కేస్ ఫైల్ చేసినారు.