విధాత:స్థానిక గుంటూరు బ్రాడీపేట 6/5 శ్రీదేవి లేడీస్ హాస్టల్ వద్ద గుర్తు తెలియని మహిళ పురుగు మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది.ఆమెతో పాటు చిన్న పాప కూడా ఉంది.స్థానికుల సమాచారం మేరకు అరండలపేట SHO నరేష్, ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.ఎవరికైనా ఈమె ఆచూకి తెలిసిన వారు, అరండల్‌పేట SHO నరేష్ ని సంప్రదించండి “cell No: 8688831332.