Varanasi : ‘వారణాసి’ మూవీలో ఆరు పాటలు : కీరవాణి అప్డేట్

‘వారణాసి’ సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉన్నాయని కీరవాణి వెల్లడించారు. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమా సంగీతం అభిమానులకు కొత్త అనుభూతి ఇవ్వనుంది.