Site icon vidhaatha

కరోనా బాధితులు మూడు పొరల మాస్క్‌ ధరించాల్సిందే.

హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి కేంద్రం తాజా మార్గదర్శకాలు
కరోనా బాధితుడు ఉండే గది వెంటిలేషన్‌ బాగుండాలి.ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి
రోజుకు రెండు సార్లు ఆవిరి పట్టాలి.దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలుంటే వైద్యుల సమీక్ష తప్పనిసరి
హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితులు పాటించాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. వారు తీసుకోవాల్సిన ఆహారం, ఔషధాలు సహా.. ఇంట్లోని ఇతరులకు వైరస్‌ వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది.

Exit mobile version