విధాత:అలస్కా పెనిన్ సులా దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 8.2గా నమోదైందని అమెరికన్ సీస్మాలజీ శాస్త్రవేత్తలు చెప్పారు.ఈ భూకంపం ప్రభావం వల్ల సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అలస్కాతోపాటు హువాయి దీవుల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు.సునామీ హెచ్చరికలతో జపాన్ దేశం కూడా అప్రమత్తమైంది.