అక్టోపస్‌తో సముద్రగర్భంలో ఆ యువతి చేసిన సాహసం..

సముద్రగర్భంలోకి వెళ్లిపోయి.. అక్కడి జీవజాలాన్ని పలుకరించడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందులోనూ అద్భుతమైన జీవజాలాలను దగ్గర నుంచి ఫొటో తీయడంలో ఆ మజానే వేరు.

  • Publish Date - November 19, 2023 / 10:44 AM IST

విధాత‌: సముద్రగర్భంలోకి వెళ్లిపోయి.. అక్కడి జీవజాలాన్ని పలుకరించడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందులోనూ అద్భుతమైన జీవజాలాలను దగ్గర నుంచి ఫొటో తీయడంలో ఆ మజానే వేరు. అత్యంత క్లిష్టమైన, ప్రమాదకరమైన విన్యాసం అది. సముద్ర జీవుల సాధారణ అలవాట్లను చిత్రీకరించుందకు సాహసాలు చేసే క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పోయిన, లేదా తీవ్రంగా గాయపడిన ఘటనలు కూడా ఉన్నాయి.