Agricultural loan waiver । వ్యవసాయ రుణమాఫీకి ఇంకా చిక్కుముడులెన్నో..

రుణమాఫీ అయిందని సంతోషిస్తున్న రైతులకు.. అసలుతోపాటు.. వడ్డీ కూడా చెల్లించాలన్న బ్యాంకర్ల షరతు పెను సవాలుగా తయారైంది.