Site icon vidhaatha

ఈ వారం ఓటీటీలో సంద‌డే సంద‌డి.. ఏకంగా 40 సినిమాలు..!

ప్ర‌స్తుతం ద‌స‌రా సెల‌వులు న‌డుస్తున్నాయి. పిల్ల‌లు పెద్ద‌లు అంద‌రు ఇంట్లో స‌ర‌దాగా గ‌డుపుతున్నారు. అయితే వారికి మ‌రింత వినోదం పంచేందుకు అనేక సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.ద‌సరా సంద‌ర్భంగా ఈ వారం థియేట‌ర్స్‌లోకి పెద్ద సినిమాలే వ‌స్తున్నాయి.



త‌మిళ హీరో విజయ్ నటిస్తున్న లియో సినిమా ఈ వారం థియేటర్స్ లో సందడి చేయనుండ‌గా, బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 19న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అలానే మాస్ మహారాజ రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా అక్టోబ‌ర్ 20న రానుంది. ఇక ఈ సినిమాల‌తో పాటు ఓటీటీలో ఏకంగా 40 సినిమాలు సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది.

నెట్‌ఫ్లిక్స్ లో ఈ వారం సంద‌డి చేయ‌నున్న సినిమాలు చూస్తే.. రిక్ అండ్ మార్టీ: సీజన్ 7 – అక్టోబరు 16 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. ఐ వోకప్ ఏ వ్యాంపైర్ – అక్టోబరు 17న‌, ద డెవిల్ ఆన్ ట్రయల్ – అక్టోబరు 17, కాలా పానీ – అక్టోబరు 18, సింగపెన్నే – అక్టోబరు 18, బాడీస్ – అక్టోబరు 19, కెప్టెన్ లేజర్ హాక్: ఏ బ్లడ్ డ్రాగన్ రీమిక్స్ – అక్టోబరు 19, క్రిప్టో బాయ్- అక్టోబరు 19, నియాన్ – అక్టోబరు 19, క్రియేచర్ – అక్టోబరు 20, డూనా – అక్టోబరు 20, ఎలైట్ సీజన్ 7 – అక్టోబరు 20, కండాసమ్స్: ద బేబీ – అక్టోబరు 20, ఓల్డ్ డాడ్స్ – అక్టోబరు 20, సర్వైవింగ్ ప్యారడైజ్- అక్టోబరు 20, పెయిన్ హజ్లర్స్ – అక్టోబరు 20, జెరాన్ టోమిక్: లా హోమీ అరైనీ దే పారిస్ – అక్టోబరు 20, క్యాస్ట్ అవే దివా – అక్టోబరు 21 నుండి స్ట్రీమింగ్ కానున్నాయి.

ఇక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో చూస్తే.. వన్స్ అపాన్ ఏ స్టూడియో – అక్టోబరు 16 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. మ్యాన్షన్ 24- అక్టోబరు 17 నుండి స్ట్రీమ్ కానుంది.



అమెజాన్ ప్రైమ్ లో చూస్తే.. పర్మినెంట్ రూమ్‌మేట్స్: సీజన్ 3- అక్టోబరు 18 నుండి స్ట్రీమింగ్ కానుండ‌గా, ద వ్యాండరింగ్ ఎర్త్ II – అక్టోబరు 18, మామా మశ్చీంద్ర – అక్టోబరు 20, సయెన్: డిసర్ట్ రోడ్ – అక్టోబరు 20, ద అదర్ జోయ్ – అక్టోబరు 20, ట్రాన్స్‌ఫార్మర్స్: ద రైజ్ ఆఫ్ ద బీస్ట్స్ – అక్టోబరు 20, అప్‌లోడ్ సీజన్ 3 – అక్టోబరు 20 నుండి స్ట్రీమ్ కానుంది.



ఇక ఆహాలో చూస్తే.. అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ – అక్టోబరు 17 నుండి స్ట్రీమ్ కానుండ‌గా, రెడ్ శాండల్‌వుడ్ – అక్టోబరు 20 నుండి స్ట్రీమ్ అవుతుంది. ఇక సోనీ లివ్లో హామీ 2 – అక్టోబరు 20,


జియో సినిమాలో డేమీ- అక్టోబరు 16, బిగ్‌బాస్ 17- అక్టోబరు 16 నుండి స్ట్రీమ్ కానుంది. బుక్ మై షోలో మోర్టల్ కంబాట్ లెజెండ్స్: కేజ్ మ్యాచ్- అక్టోబరు 17 నుండి, షార్ట్ కమింగ్స్- అక్టోబరు 17, టీనేజ్ మ్యూటెంట్ నింజా టర్టెల్స్: మ్యూటెంట్ మేహమ్- అక్టోబరు 18, ద నన్ II- అక్టోబరు 19, మై లవ్ పప్పీ- అక్టోబరు 20 నుండి స్ట్రీమ్ కానుంది.



ఈ-విన్ లో చూస్తే కృష్ణా రామా- అక్టోబరు 22 నుండి స్ట్రీమింగ్ కానుండ‌గా, ల‌య‌న్స్ గేట్ ప్లేలో మ్యాగీ మూరే – అ‍క్టోబరు 20 నుండి, ఆపిల్ ప్లస్ టీవీలో ద పిజియన్ టన్నెల్- అక్టోబరు 20 నుండి స్ట్రీమ్ కానున్నాయి.

Exit mobile version