వామ్మో.. అమాంతం డోస్‌ పెంచిన శ్రీముఖి!

విధాత: శ్రీముఖీ రోజురోజుకు రెచ్చిపోతున్నది. తన అందచందాలతో ఆకట్టకునేందుకు ఇటీవల కాలంలో ఫొటో షూట్లలో తెగ ఎక్స్ పోజింగ్ చేస్తున్న ఆమె అషూ రెడ్డి లాంటి వాళ్ళను చూసిన తర్వాత తనకేం తక్కువ అనుకుంటున్నది కాబోలు. తాను అంతకు మించి అన్నట్టు చూపెడుతున్నది. సినిమాల్లో అయితే హీరోయిన్లు పాత్ర డిమాండ్ చేసింది అని చెప్పుకుంటారు. కానీ వీళ్ళు ఎందుకు ఈ మధ్య కాలంలో పోటీ పడి అందాలు ఆరబోస్తున్నారో అర్టం కావడం లేదు. కానీ కుర్ర కారు […]

  • Publish Date - January 20, 2023 / 07:03 AM IST

విధాత: శ్రీముఖీ రోజురోజుకు రెచ్చిపోతున్నది. తన అందచందాలతో ఆకట్టకునేందుకు ఇటీవల కాలంలో ఫొటో షూట్లలో తెగ ఎక్స్ పోజింగ్ చేస్తున్న ఆమె అషూ రెడ్డి లాంటి వాళ్ళను చూసిన తర్వాత తనకేం తక్కువ అనుకుంటున్నది కాబోలు. తాను అంతకు మించి అన్నట్టు చూపెడుతున్నది.

సినిమాల్లో అయితే హీరోయిన్లు పాత్ర డిమాండ్ చేసింది అని చెప్పుకుంటారు. కానీ వీళ్ళు ఎందుకు ఈ మధ్య కాలంలో పోటీ పడి అందాలు ఆరబోస్తున్నారో అర్టం కావడం లేదు. కానీ కుర్ర కారు మాత్రం శ్రీముఖీ ఫొటో షూట్ లకు ఫిదా అవుతున్నారు.