కొందరు భామలు కెరీర్ మొదట్లో చాలా పద్దతిగానే ఉంటారు. కాని అవకాశాలు రాని పక్షంలో గ్లామర్ షోకి తెరదీయాల్సిందేనని గ్రహించి హాట్ షోతో అదరగొడుతుంటారు. మడిగట్టుకు కూర్చుంటే ఆఫర్స్ రావు అని అనుకుందో ఏమో కాని కృతి శెట్టి కూడా ఇటీవల గ్లామర్ షోతో నానా రచ్చ చేస్తుంది. ఒకప్పుడు నిండైన దుస్తులలో తెగ సందడి చేసిన ఈ భామ ఇప్పుడు మాత్రం బట్టల సైజు తగ్గిస్తూ ప్రకంపనలు పుట్టిస్తుంది.
తాజాగా కృతి శెట్టి షార్ట్ ఫ్రాక్ ధరించి ఫ్రంట్ అండ్ బ్యాక్ చూపిస్తూ క్రేజీ ఫోటో షూట్ చేసింది. ఇందులో కృతి థైస్‌తో పాటు వీపు అందాలు కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదు. ఏమందం కృతి నీది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం కృతి శెట్టి పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
ప్రస్తుతం టాలీవుడ్‌లో శ్రీలీల హవా నడుస్తుంది. ఈ క్రమంలో కృతి శెట్టికి అంతగా ఆఫర్స్ రావడం లేదు. మొదటి చిత్రం ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కృతి ఓవర్‌నైట్ స్టార్‌గా మారింది. ఉప్పెన విజయంలో సింహ భాగం కృతికే దక్కింది. ఆమె చేపకళ్ళు, చొట్ట బుగ్గలకు తోడు మెస్మరైజ్ చేసే ముఖకవళికలు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాతో అందరి ప్రశంసలు అందుకున్న కృతి శెట్టి తర్వాత శ్యామ్ సింగరాయ్ మూవీతో సెకండ్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇందులో ఒకింత హద్దులు దాటి నానితో కొన్ని బోల్డ్ సన్నివేశాల్లో నటించారు. లిప్ లాక్స్ ఇవ్వడంతో పాటు బెడ్ సీన్స్ లో నటించి ఔరా అనిపించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ తర్వాత బంగార్రాజు హిట్ తో హ్యాట్రిక్ అందుకుంది.
అయితే ఇటీవల కృతి శెట్టి చేస్తున్న సినిమాలు వరుస పరాజయాలు చవిచూస్తున్నాయి. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ చిత్రాలు వరుస పరాజయాలు చవిచూడడంతో ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు లేకుండా పోయాయి. ప్రస్తుతం మలయాళంలో ఏ ఆర్ ఎం టైటిల్ తో ఒక చిత్రం చేస్తుండగా, ఇందులో టోవినో థామస్ హీరోగా నటిస్తున్నాడు.
ఇక తెలుగులో శర్వానంద్‌తో ఒక సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. తమిళంలో రెండు చిత్రాలకి సైన్ చేసినట్టు సమాచారం. అవకాశాలు అంతంత మాత్రంగానే ఉండడంతో ఈ హోమ్లీ బ్యూటీ హాట్నెస్ కి తెరలేపింది. బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో ప్రకంపనలు పుట్టిస్తుంది.