విధాత: సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రోలింగ్‌కి గురయ్యే ఫ్యామిలీ ఏదైనా ఉందీ అంటే.. అది ఖచ్చితంగా మంచు ఫ్యామిలీనే. మంచు హీరోలను ఆ ఫ్యాన్స్, ఈ ఫ్యాన్స్ అని తేడా లేకుండా అందరూ ట్రోల్ చేస్తుంటారు. కాదు కాదు.. ట్రోల్ చేసేలా వారు చేస్తుంటారు. సినిమాల విషయంలోనూ, పబ్లిక్ ఫంక్షన్స్‌లో వారు మాట్లాడే విధానంలోనూ ఇప్పటి వరకు ట్రోలింగ్‌కి గురైన మంచు ఫ్యామిలీ.. ఇప్పుడిద్దరు కళాకారుల కారణంగా భారీగా ట్రోల్ అవుతున్నారు.