Tv Movies: ఫిబ్రవరి 25, మంగళవారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో సుమారు 70కి పైగా సినిమాలు ప్రసారం కానున్నాయి. వీటిలో మిస్సమ్మ , పాతాళ భైరవి వంటి అలనాటి క్లాసిక్ చిత్రాలతో పాటు కెమెరామెన్ గంగతో రాంబాబు, ఎటో వెళ్లిపోయింది మనసు, పొలిమేర2, వీర సింహా రెడ్డి, F2, దమ్ము, దబాంగ్, ఆర్య, వీ, కబాలి వంటి సినిమాలు జీ తెలుగు,ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి.
ఇదిలాఉండగా.. ఇంకా చాలా ప్రాంతాల్లో చాలా మంది ప్రజలు ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదే పదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో సవివరంగా అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు ముగ్గురు మొనగాళ్లు
మధ్యాహ్నం 3 గంటలకు కెమెరామెన్ గంగతో రాంబాబు
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు కొంటె మొగుడు పెంకిపెళ్లాం
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు శ్రీవారి చిందులు
తెల్లవారుజాము 4.30 గంటలకు కిరాయి దాదా
ఉదయం 7 గంటలకు కూలీ
ఉదయం 10 గంటలకు ఈ అబ్బాయి చాలా మంచోడు
మధ్యాహ్నం 1 గంటకు విజయేంద్రవర్మ
సాయంత్రం 4గంటలకు వీ
రాత్రి 7 గంటలకు ఆర్య
రాత్రి 10 గంటలకు గగనం
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు బొమ్మరిల్లు
ఉదయం 9 గంటలకు బెండు అప్పారావు
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు రాజకుమారుడు
తెల్లవారుజాము 2.30 గంటలకు అన్నవరం
ఉదయం 7 గంటలకు ఒంటరి
ఉదయం 9 గంటలకు ఓకే ఓకే
మధ్యాహ్నం 12 గంటలకు బలుపు
మధ్యాహ్నం 3 గంటలకు ఆనందో బ్రహ్మ
సాయంత్రం 6 గంటలకు దమ్ము
రాత్రి 9 గంటలకు దబాంగ్
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు మన ఊరి పాండవులు
ఉదయం 9 గంటలకు కార్తీకదీపం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు బ్రహ్మ
రాత్రి 9. 30 గంటలకు దేవ
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1గంటకు సీతా కళ్యాణం
ఉదయం 7 గంటలకు ముద్దుల మనుమరాలు
ఉదయం 10 గంటలకు పాతాళభైరవి
మధ్యాహ్నం 1 గంటకు జేబుదొంగ
సాయంత్రం 4 గంటలకు మొండి మొగుడు పెంకి పెళ్లాం
రాత్రి 7 గంటలకు మిస్సమ్మ
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12 గంటలకు రఘువరన్ బీటెక్
తెల్లవారుజాము 2 గంటలకు సాహాసం
తెల్లవారుజాము 5గంటలకు కల్పన
ఉదయం 9 గంటలకు F2
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు షాక్
తెల్లవారుజాము 3 గంటలకు చంద్రకళ
ఉదయం 7 గంటలకు కత్తి
ఉదయం 9 గంటలకు మాస్
ఉదయం 12 గంటలకు ఖిలాడీ
మధ్యాహ్నం 3 గంటలకు కవచం
సాయంత్రం 6 గంటలకు వీర సింహా రెడ్డి
రాత్రి 9 గంటలకు పొలిమేర2
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు బాస్ ఐలవ్‌యూ
తెల్లవారుజాము 2.30 గంటలకు అన్నదాత సుఖీభవ
ఉదయం 6 గంటలకు డేవిడ్ బిల్లా
ఉదయం 8 గంటలకు బిగ్ బ్రదర్
ఉదయం 11 గంటలకు కబాలి
మధ్యాహ్నం 2 గంటలకు 143 I Miss You
సాయంత్రం 5 గంటలకు అర్జున్
రాత్రి 8 గంటలకు ఎటో వెళ్లిపోయింది మనసు
రాత్రి 11 గంటలకు కబాలి