బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి సౌత్, నార్త్ ఆడియన్స్‌కి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు కెరీర్ మొదట్లో ఫ్లాపులు చవిచూసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస విజయాలు అందుకొని స్టార్ హీరోయిన్‌గా మారింది. టాలీవుడ్‌లో స్టార్ హీరోలందరితో కలిసి పని చేసిన పూజా హెగ్డే ఇటీవల మాత్రం అంతగా అవకాశాలు అందుకోలేకపోతుంది.
అయితే అవకాశాలు రాని సమయంలో గ్లామర్ మోత మోగించడం కుర్ర భామలకి కామన్‌గా మారింది. ఈ క్రమంలోనే పూజా హెగ్డే తన అందాల జాతరకి తెర తీసింది. క్యూట్ క్యూట్ లుక్స్ లో కనిపిస్తూ కేక పెట్టిస్తుంది. తాజాగా పూజా హెగ్డే తన వీపు అందాలు చూపిస్తూ మంత్ర ముగ్ధులని చేస్తుంది. పూజా హెగ్డే వీపు అందాలకి ప్రతి ఒక్కరు పరవశించిపోతున్నారు. అమ్మడి అందాలని తెగ ఆస్వాదిస్తున్నారు.
Stylish Pooja Hegde.