Site icon vidhaatha

Rakul Preet Singh | వామ్మో.. అంత ఖర్చుతో ర‌కుల్ ప్రీత్ సింగ్ బెంజ్ ఖ‌రీదు కొనుగోలు చేసిందా..!

Rakul Preet Singh |

ఒక‌ప్పుడు టాలీవుడ్ లో తెగ సంద‌డి చేసిన ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు పెద్ద‌గా అవ‌కాశాలు అందుకోలేక‌ పోతుంది. బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్న‌ప్ప‌టికీ పెద్ద‌గా స‌క్సెస్ లు అందుకోలేక‌పోతుంది. ఈ అమ్మ‌డు కెరటం అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం కాగా, సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈ సినిమా తో ర‌కుల్‌కి ఆఫ‌ర్స్ క్యూ క‌ట్టాయి. వెంకటాద్రి ఏక్స్ ప్రెస్ తర్వాత రకుల్ నటించిన లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి సినిమా సూపర్ హిట్స్ కావ‌డంతో ఈ అమ్మ‌డికి స్టార్ స్టేట‌స్ ద‌క్కింది. వీటి త‌ర్వాత ర‌కుల్ ప్రీత్‌కి త‌మిళం, హిందీ భాష‌ల‌లో బాగానే ఆఫ‌ర్స్ వ‌చ్చాయి.

Exit mobile version