బాల‌య్య బ్యూటీ అందాల మెరుపులు.. త‌ట్టుకోలేక‌పోతున్నామంటూ నెటిజ‌న్స్ కామెంట్స్

  • Publish Date - October 12, 2023 / 11:39 AM IST

నంద‌మూరి బాల‌య్య స‌ర‌స‌న లెజెండ్, డిక్టేట‌ర్, రూల‌ర్ చిత్రాల‌లో న‌టించి బాల‌య్య హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది సోనాల్ చౌహాన్. 35 ఏళ్ల సోనాలి మోడ‌లింగ్‌లో రాణించి సినిమాల‌లోకి వ‌చ్చింది. 2008లో రైన్ బో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ప‌రిమిత సంఖ్య‌లో మాత్ర‌మే సినిమాలు చేసింది. అందం ఉన్నప్పటికీ అదృష్టం కలసిరాని హీరోయిన్ లిస్ట్‌లో సోనాల్ చౌహన్ కూడా ఉంటుంది. నన్ను క‌న్సిడ‌ర్ చేయండ‌ని ద‌ర్శ‌కుల ముందు సోనాల్ మొర పెట్టుకున్నా కూడా ఆమెని మాత్రం ఎందుకో పెద్ద‌గా కన్సిడర్ చేయడం లేదు. ఈ అమ్మ‌డి అందాల ఆర‌బోత పీక్స్‌లో ఉంటుంది. కేక పెట్టించే అందాల‌తో కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంటుంది.

సోష‌ల్ మీడియాలో సోనాల చౌహ‌న్ అందాల ఆర‌బోత కుర్రాళ్ల‌కి పిచ్చెక్కిస్తుంటుంది. తన పర్ఫెక్ట్ ఫిజిక్ తో బికినిలో ఫ్యాన్స్ కి హాట్ ట్రీట్ ఇస్తూ మతులు పోగొడుతుంది. ఆమె పరువాలు కుర్రాళ్లకు కంటిపై కునుకు లేకుండా చేస్తుంటుంది. సోనాల్ చౌహ‌న్ గ్లామ‌ర్ పిక్స్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంటాయి. తాజాగా సోనాల్ చౌహాన్ నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ ఇచ్చి అద‌ర‌గొట్టింది . మరీ బోల్డ్ గా రెచ్చిపోతూ వెకేషన్ లో సోనాల్ చౌహన్ ఎంజాయ్ చేస్తున్న ఈ అందాల ముద్దుగుమ్మ‌.. థైస్, షోల్డర్ అందాలతో తెగ‌ కవ్విస్తోంది. వీధుల్లో తిరుగుతూ అందాలు చూపిస్తూ సోనాల్ చేస్తున్న రచ్చ కుర్రాళ్ల మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది.

కాగా, సోనాల్ చౌహాన్ కి అందాల ఆరబోత కొత్తేమీ కాదు. బెడ్ రూమ్ లో, లిఫ్ట్ లో సైతం సోనాల్ హాట్ హాట్ పోజుల‌తో క‌వ్విస్తూనే ఉంటుంది. ఆమె తెగ విరహం ఒలకబోస్తూ ఎదపరువాలతో కనువిందు చేస్తూ టెంప్ట్ చేస్తుంది. సోనాల్ చౌహన్ యమా క్రేజీగా ఉన్న లుక్స్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంటాయి. ఈ బ్యూటీ త్తుగా , కొంటెగా ఉన్న హావ భావాలతో సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్స్‌ని పెంచుకుంటూ ఉంటుంది. తాజాగా మాత్రం అందాలు కొంచెం కొంచెం అన్నట్లుగా చూపిస్తూ థైస్ తో బ్లాస్టింగ్ ట్రీట్ ఇచ్చింది. సోనాల్ చౌహాన్ ని ఇలా చూసి నెటిజ‌న్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి అందాల ముద్దుగుమ్మకి కొంచెం అవ‌కాశాలు ఇవ్వ‌మ‌ని కొంద‌రు ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.

Latest News