Tollywood |
తెలుగు అందం శోభిత దూళిపాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గూఢచారి చిత్రంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడు వరుస అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగుతుంది. కేవలం తెలుగులోనే కాదు ఇతర భాషలలోను ఈ అమ్మడికి అవకాశాలు వస్తున్నాయి.
30 ఏళ్ల ఈ నాజూకు అందగత్తె అక్కినేని హీరో నాగచైతన్యతో ఎఫైర్ కొనసాగిస్తోంది అంటూ కొద్ది రోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. తమ మధ్య ఎలాంటి బంధం లేదని చెబుతున్నా కూడా వారిద్దరి సోషల్ మీడియా కోడై కూస్తుంది. బాలీవుడ్ మీడియాలో సైతం వీళ్లిద్దరి రిలేషన్ గురించి అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు శోభిత కెరీర్ మంచి జోరు మీద ఉంది.
కొద్ది రోజుల క్రితం ఈ అందాల ముద్దుగుమ్మ మణిరత్నం కలల ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ లో నటించింది. ఈ చిత్రంతో శోభిత మంచి పేరు తెచ్చుకుంది ఇక ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ రాణిస్తోంది.
మరోవైపు శోభిత సోషల్ మీడియాలో గ్లామర్ ఇంటెన్స్ పెంచేస్తూ కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదు. ఓటిటి వేదికపై ఎలాంటి హద్దులు లేకుండా గ్లామర్ ప్రదర్శిస్తూ బెడ్ రూమ్ సీన్స్ లో అయితే రెచ్చిపోయి నానా రచ్చ చేస్తుంది. ఎప్పటికప్పుడు శోభిత శృంగార సన్నివేశాలు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా శోభిత మతిపోగోట్టే విధంగా బోల్డ్ ఫోటో షూట్ తో ప్రతి ఒక్కరిని మంత్ర ముగ్ధులని చేసింది.
గ్లోబల్ స్పా మ్యాగజైన్ కోసం శోభిత ధూళిపాళ్ల ఇచ్చిన ఫోటో షూట్ నభూతో నభవిష్యత్ అని చెప్పాలి. గతంలో కంటే ఈ సారి కాస్త గ్లామర్ డోస్ పెంచి కుర్రాళ్ళని కుదురుగా ఉండనివ్వడం లేదు.. ఏకంగా బాత్ టవల్ చుట్టుకుని ఆల్మోస్ట్ న్యూడ్ గా ఫోజులు ఇచ్చేసింది ఈ అందాల ముద్దుగుమ్మ.
ప్రస్తుతం శోభిత థండర్ ఫోజులకు ఇంటర్నెట్ షేక్ అవుతుంది అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం శోభిత పిక్స్‌కి నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెడుతున్నారు. గార్జియస్, స్టన్నింగ్ అంటూ హాట్ ఎమోజీలతో సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం సితారా అనే హిందీ సినిమా షూటింగ్ను పూర్తి చేసిన ఈ అందాల ముద్దుగుమ్మ.. మంకీ మ్యాన్ అనే ఇంగ్లీష్ చిత్రంలో నటిస్తోంది.
A body to die for