OTT Movies | ఈ వారం ఓటీటీలో రానున్న సినిమాలేంటో తెలుసా?
subbareddy
విధాత: ఈ వారం థియేటర్లలో డజన్‌కు పైగా సినిమాలు థియేటర్లపై దండయాత్ర చేయనున్నాయి. అందులో గుర్తుందా శీతాకాలం, పంచతంత్రం, ముఖ చిత్రం, మా ఇష్టం, వంటి కొద్దిగా గుర్తింపు ఉన్న సినిమాలతో పాటు డబ్బింగ్, చిన్న సహా ఓ పన్నెండు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి.
ఇక ఓటీటీల్లో సమంత నటించిన యశోద, అల్లు శిరీష్ నటించిన ఊర్వశివో, రాక్షసివో, డబ్బింగ్ చిత్రం బ్లాక్ ఆడమ్, నితిన్ నటించిన మాచర్ల నియోజక వర్గం, లైక్,షేర్ ఆండ్ సబ్‌స్క్రైబ్ వంటి తెలుగు సినిమాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.