Site icon vidhaatha

Telangana | CMO నుంచి వాట్స‌ప్ ఛాన‌ల్‌.. ఇక సీఎం కేసీఆర్ వార్త‌లు నేరుగా తెలుసుకోవ‌చ్చు

Telangana |

విధాత‌, హైద‌రాబాద్‌: వాట్స‌ప్ ప్ర‌వేశ పెట్టిన వాట్సప్ చాన‌ల్‌ను తెలంగాణ సీఎంఓ ప్రారంభించింది. దీంతో ప్రజలకు ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం, సేవలను చేరవేయడం మ‌రింత సుల‌భ‌త‌రం, విస్తృతం అవుతున్న‌ద‌ని సీఎంఓ పేర్కొన్నది.

ముఖ్యమంత్రి కార్యాలయ వాట్సప్ చానెల్ ను వినియోగించుకోవడం ద్వారా సీఎం కేసీఆర్ వార్తలను ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. ఆసక్తి ఉన్న వారు కింద సూచించిన పద్ధతిలో సీఎంఓ చానెల్ లో చేరవచ్చునని తెలిపింది.

Exit mobile version