Movies In Tv:
విధాత: మోబైల్స్, ఓటీటీలు వచ్చి ప్రపంచాన్నంతా రాజ్యమేలుతున్నప్పటికీ ఇంకా చాలా ప్రాంతాల్లో టీవీ ఛానళ్ల ప్రాబల్యం ఏ మాత్రం తగ్గలేదు. రోజుకు ఫలానా సమయం వచ్చిందంటే టీవీల ముందు వచ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛానళ్లలో ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. అలాంటి వారి కోసం మన తెలుగు టీవీలలో ఈ శుక్రవారం, డిసెంబర్ 27న వచ్చే సినిమాల వివరాలు అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు పుట్టింటికి రా చెల్లి
మధ్యాహ్నం 3 గంటలకు గజిని
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు స్టేట్ రౌడీ
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారు జము 1.30 గంటలకు జూనియర్స్
తెల్లవారు జము 4.30 గంటలకు అత్త సోమ్మ్ఉ అల్లుడు దానం
ఉదయం 7 గంటలకు మేడమ్
ఉదయం 10 గంటలకు మహానుభావుడు
మధ్యాహ్నం 1 గంటకు పవిత్రబంధం
సాయంత్రం 4 గంటలకు లక్కీ
రాత్రి 7 గంటలకు రెబల్
రాత్రి 10 గంటలకు రామాచారి
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు సుమంగళి
ఉదయం 9 గంటలకు బలరామకృష్ణులు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు ప్రేమలో పావని కల్యాణ్
రాత్రి 9 గంటలకు చిన్నోడు
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు నవహిని
ఉదయం 7 గంటలకు పోలీస్
ఉదయం 10 గంటలకు పట్టింల్లా బంగారం
మధ్యాహ్నం 1 గంటకు అక్కమొగుడు
సాయంత్రం 4 గంటలకు ముద్దుల కృష్ణయ్య
రాత్రి 7 గంటలకు చెంచులక్ష్మి
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు విన్నర్
ఉదయం 9 గంటలకు నువ్వు లేక నేను లేను
రాత్రి 11 గంటలకు లాల్ బాగ్
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు దమ్ము
తెల్లవారుజాము 3 గంటలకు శివ
ఉదయం 6 గంటలకు దోచెయ్
ఉదయం 9.00 గంటలకు నాన్న
మధ్యాహ్నం 12 గంటలకు బ్రూస్‌లీ
మధ్యాహ్నం 3 గంటలకు పండుగ చేస్కో
సాయంత్రం 6 గంటలకు వీరన్
రాత్రి 9 గంటలకు రాధే శ్యాం
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12 గంటలకు RX 100
తెల్లవారుజాము 2 గంటలకు ఒక్కడే
తెల్లవారుజాము 5 గంటలకు కల్పన
ఉదయం 9 గంటలకు విరూపాక్ష
సాయంత్రం 4 గంటలకు షాకిని డాకిని
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు అర్జున్
తెల్లవారుజాము 3 గంటలకు కృష్ణబాబు
ఉదయం 7 గంటలకు ప్రేమకథా చిత్రమ్
ఉదయం 9 గంటలకు అదుర్స్
మధ్యాహ్నం 12 గంటలకు స్కంద
మధ్యాహ్నం 3 గంటలకు భీమ
సాయంత్రం 6 గంటలకు ఆదిపురుష్
రాత్రి 9.00 గంటలకు సర్కారు వారి పాట
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు సుబ్రమణ్యం ఫర్ సేల్
తెల్లవారుజాము 2.30 గంటలకు అక్టోబర్2
ఉదయం 6.30 గంటలకు రౌడీ
ఉదయం 8 గంటలకు షాక్
ఉదయం 11 గంటలకు యముడు
మధ్యాహ్నం 2 గంటలకు మాస్
సాయంత్రం 5 గంటలకు కలర్ ఫొటో
రాత్రి 8 గంటలకు రజనీ ఫ్రం రాజమండ్రి
రాత్రి 11 గంటలకు షాక్