గూడ్స్ రైలు లోకోఫైలెట్ కు గుండెపోటు.

విధాత:గుంటూరు నల్లపాడు నుండి విజయవాడ వెళుతూ కేసీ కెనాల్ వద్ద ఆగిన గూడ్స్.సిగ్నల్స్ కోసం కేసీ కెనాల్ రైల్వే జంక్షన్ లో నిలిచిన సమయం లో లోకో ఫైలెట్ కు గుండే పోటు.ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ నాగూర్ భాషా లోకోఫైలెట్ ను అధికారుల సూచనతో మణిపాల్ వైద్యశాలకు తరలింపు.సహయ లోకోఫైలెట్ ద్వారా గూడ్స్ విజయవాడ తరలింపు.

  • Publish Date - September 4, 2021 / 04:31 AM IST

Latest News