టికెట్లు మేమే కొనాలి.. చావులు మేమే చావాలి! రివ‌ర్స్ ట్రోలింగ్.. పాట గాయ‌బ్‌

TICKETLU MEME KONALI SONG విధాత‌: 30 రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన పుష్ప 2 సినిమా బెన్‌ఫిట్ షో సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న మ‌రోసారి సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. అయితే ఈ సారి కేసులు, అరెస్టుల విష‌యంలో కాదు.. ఆ ఘ‌ట‌న‌పై సెటైరిక‌ల్ రూపొందించిన‌ జాన‌ప‌ద (ఫోక్‌) పాట ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. తొక్కిసలాట ఘటనే కాకుండా బ‌య‌ట‌ సినిమా … Continue reading టికెట్లు మేమే కొనాలి.. చావులు మేమే చావాలి! రివ‌ర్స్ ట్రోలింగ్.. పాట గాయ‌బ్‌