KCR | ప్రతి పక్ష పాత్రలో కూడా కనిపించని తేడా.. ఆత్మస్తుతి పరనింద తీరు మారేనా?: పార్ట్‌ 3

(రవి సంగోజు) మూడవ పర్యాయం అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ లో కనీస ఆత్మవిమర్శ కన్పించడంలేదనే విమర్శలున్నాయి. ఇప్పటికీ తమ పదేండ్ల పాలనను స్వర్ణయుగంగా పేర్కొంటున్నారు. ఇప్పటికీ ఆ పార్టీ నేత కేసీఆర్, ప్రజలిచ్చిన ప్రతిపక్ష పాత్ర పోషించడం నామోషీగా భావిస్తున్నారనే అభిప్రాయం ఉంది. కాంగ్రెస్‌కు అధికారమిచ్చి ప్రజలు పొరపాటు చేశారనే తీరుగా మాట్లాడుతున్నారే తప్ప తమ పొరపాట్లు కారణం కాదనే రీతిలో ‘అహంకార’ పూరితంగా మాట్లాడుతున్నారు. తమ పాలనలో అక్రమాలకు, అవినీతికి, ఆధిపత్యానికి ప్రతీకలుగా నిలిచిన … Continue reading KCR | ప్రతి పక్ష పాత్రలో కూడా కనిపించని తేడా.. ఆత్మస్తుతి పరనింద తీరు మారేనా?: పార్ట్‌ 3