KCR | అదే మాట.. అదే పాట..కేసీఆర్ బాట! ఆత్మస్తుతి పరనింద తీరు మారేనా?: పార్ట్‌ 1

(రవి సంగోజు) నిజమే.. ఒక పార్టీ 25 సంవత్సరాలు కలబడి నిలబడడమనేది తాజా రాజకీయ పరిస్థితుల్లో మాములు విషయమేమీ కాదు. అందులో తెలంగాణ అనే మాటే నోట పలికేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిషేద్ధమైన వేళ.. ఆంధ్ర ఆధిపత్య రాజకీయాలు అప్రతిహతంగా అమలవుతున్న కాలం. ఈ అసాధారణ సందర్భంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అనే పార్టీ ఆవిర్భవించడం విశేషం. ప్రత్యేక సందర్భంలో ఆవిర్భవించిన టీఆర్ఎస్ ఇంతింతై వటుడింతైనట్లు అనేక ఎత్తుపల్లాల … Continue reading KCR | అదే మాట.. అదే పాట..కేసీఆర్ బాట! ఆత్మస్తుతి పరనింద తీరు మారేనా?: పార్ట్‌ 1