Youtubers: వారు అరెస్టు.. వీరు అలర్ట్! త‌ప్పైంది.. క్ష‌మించమంటున్న ముద్దుగుమ్మ‌

Youtubers| influencers విధాత: సోషల్ మీడియాలో ఈజీ మనీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ అమాయక జనం మోసపోవడానికి కారణమవుతున్న యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్లను పోలీస్ శాఖ వరుస అరెస్టులతో వణికిస్తుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లుగా పాపులారిటీ వచ్చిన తర్వాత డబ్బులకు ఆశ పడి కొందరు మోసపూరిత బెట్టింగ్ యాప్స్ , ఉత్పత్తులను ప్రమోట్ చేయడంతో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదయ్యాయి. మరికొందరు జైలుపాలయ్యారు. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ … Continue reading Youtubers: వారు అరెస్టు.. వీరు అలర్ట్! త‌ప్పైంది.. క్ష‌మించమంటున్న ముద్దుగుమ్మ‌