OTT| ఈ వారం ఓటీటీలో జాత‌రే.. ఆ చిత్రాల‌ని మాత్రం మిస్ కావొద్దు..!

OTT| ఈ వారం థియేటర్ లో రిలీజ్ అయ్యేందుకు పెద్దగా చిత్రాలు ఏమి లేవు. కాబట్టి… ఈ వీకెండ్ ఎంచక్కా ఓటీటీ లో ఉండే ఈ సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేసేయొచ్చు. ప్రతి వారం ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి.. వాటిలో ఏది బెస్ట్ అనేది సెల‌క్ట్ చేసి చూసుకుంటే ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందుతుంది. మరి ఈ వారం రాబోయే సినిమాలలో ఏ సినిమాలు మిస్ కాకుండా చూడాలో.. అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

  • Publish Date - May 13, 2024 / 10:01 PM IST

Latest News