జనసేన రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కామెంట్స్
విధాత:ముమ్ముడివరం మరియు ఇసుకపల్లి జనసేన పార్టీ కార్యకర్తలకు 5 లక్షలు చెక్ ఇవ్వడం జరింగింది.వైసీపీ పార్టీ ఆర్థిక మోసాలకు తెరలేపింది.కరోనా లో ఎక్కువ మరణా లు..ఆంధ్రప్రదేశ్ లో నమోదు అయ్యాయి.జీతాలు కూడ సక్రమంగా ఇవ్వని అసమర్ధత ప్రభుత్వం వైసీపీ పార్టీది.ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి సంక్షేమ పధకల అములు చేస్తున్నారు.రాష్ట్రం లో ఎక్కడ రోడ్లు. వెయ్యలేని అసమర్ధత పార్టీ వైసీపీ ప్రభుత్వం.3 వేల కోట్ల రూపాయిల మత్స్యకారులకు.హార్బర్ లు ఏర్పటు చేస్తున్నము వైసీపీ పార్టీ అన్నా ఎక్కడ కార్యచరణ లేదు.పరిమితి లేని రుణాలు తీసుకోవడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ను దివాళా దిశగా తీసుకుని వెళుతుంది.
సూట్ కేస్ కంపెనీ లు నడిపిన చందంగా ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు.వైసీపీ మంత్రులకు తమ శాఖలపై పట్టులేదు,నోరు లేదుసకాలంలో ఉద్యోగులకు జీతాలు కూడ ఇవ్వలేని ప్రభుత్వం వైసీపీ.రాజ్యాంగ స్ఫూర్తి కి విరుద్ధంగా రాజకీయ సలహా దారులపై నడుపుతూ వ్యవస్థ కు తూట్లు పొడుస్తున్నారన్నారు. పోలవరం పై అబద్దపు ప్రచారం చేస్తున్నారన్నారు.కొత్త కంపెనీ లు రావడం లేదు , ఉన్న కంపెనీ లు రాష్ఠ్రాన్ని వదిలి పోతున్నాయి వైసీపీ వైఖరి వలన ప్రతిరోజూ 830 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెబుతున్నారు, ఆ డబ్బు ఎక్కడికి పోతుంది.సముద్రతిర ప్రాంతాల్లో హార్బర్లు ఏర్పటు చేస్తున్నము ప్రకటనలు తప్పా కార్యచరణ లేదు.క్షేత్ర స్థాయిలో మండలాల వారిగా పార్టీ ని బలోపేతం చేసేందుకు సామాన్యులకు అవకాశం కల్పిస్తున్నామన్నారు..
కాకినాడ జనసేన పార్టీ సమావేశం లో పాల్గొన్న జనసేన రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. మరియు కందుల దుర్గేష్. మరియు ఇతర నాయకులు అభిమానులు పాల్గొన్నారు