టెన్త్ ఇంటర్ పరీక్షల రద్దుకోసం నేను వేసిన పిల్ విచారణ జరిగింది.మే మూడు తేదికి వాయిదా వేసారు.మే 3వ తేది వరకు దీక్ష కొనసాగిస్తా.
ఎపి లో బుర్రలేని విద్యాశాఖ మంత్రి ఉన్నాడు.బుర్ర ఉంటే ఈలాంటి నిర్ణయం తీసుకోరు.జగన్ మెహన్ రెడ్డి కోవిడ్ ఉన్న రుమ్ ల్లోకి ఆయన కూతుర్ని పంపిస్తారా.ఎపిలో ఉన్న పిల్లలు నీ బిడ్డలు కదా.దయచేసి పరీక్షలు వాయిదా వేయ్యండి.పిల్లల ప్రాణాలతో చేలగాటం వద్దు.పరీక్షలు వాయిదా వేయ్యాలి.