Site icon vidhaatha

టీడీపీకి గుడ్ బై చెప్పనున్న ….సీనియర్ నాయకుడు

విధాత:టిడిపి సీనియర్ నాయకుడు,ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీని వీడనున్నారు. వారం రోజుల్లో ఆయన తన శాసనసభ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేయనున్నారు. చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్ బాబు తన ఫోన్ రిసీవ్ చేసుకోవడానికి అయిష్టత చూపుతున్నారని బుచ్చయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనలాంటి సీనియర్ లకే పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వకపోతే ఎలా.. అని ఆయన మండిపడుతున్నారు.

Exit mobile version