ఒలెంపిక్స్ లో భారత్ కు మరో 3,.4. పతకాలు రానున్నాయి.. లవ్లీనా కాంస్యం సాధించింది.
- రెజ్లింగ్ లో 57 కెజిల పోటీలో రవికుమార్ దహియా ఫైనల్ చేరిక. రేపు కజకిస్థాన్ రెజ్లర్ తో ఫైనల్ పోటీ…
- 86 కేజీ ల బాక్సింగ్
విభాగంలో సేమీస్ లో దీపక్ ఓటమి.. రేపు కాంస్య పతకం కోసం పోటీ.
బాక్సింగ్ సెమీఫైనల్ లో లవ్లీనా ఓటమి… కాంస్య పతకం సాధించింది… పతకం సాధించిన 3వ బాక్సర్ గా రికార్డు.. - జావెలిన్ త్రో లో ఫైనల్ చేరిన నీరజ్ చోప్రా…7వ తేదీ ఫైనల్ పోటీ..