Site icon vidhaatha

క్రికెటర్ హార్దిక్ పాండ్యా చేతి గడియారాలు సీజ్

విధాత‌: క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఆదివారం (నవంబర్ 14) రాత్రి దుబాయ్ నుంచి తిరిగి వస్తుండగా అత‌ని వ‌ద్ద రూ. 5 కోట్ల విలువైన రెండు చేతి గడియారాలను ముంబైలో కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ స్వాధీనం చేసుకుని సీజ్ చేసింది. అత‌ని వద్ద వాచీల బిల్లు లేదని ఆరోపించింది.

Exit mobile version