Women World Cup 2025 | మహిళల వరల్డ్‌కప్‌ 2025: భారత్‌ సెమీఫైనల్‌ ఆశలు సజీవమేనా?

ఆస్ట్రేలియాపై ఓటమి తర్వాత కూడా భారత్‌ మహిళా జట్టు సెమీఫైనల్‌ ఆశలు మిగిలే ఉన్నాయా? మిగిలిన మూడు మ్యాచ్‌లను గెలిస్తే స్థానం ఖాయం, రెండు గెలిస్తే నెట్‌రన్‌రేట్‌ కీలకం. ఒకటే గెలిస్తే ఇంటిముఖం.