Site icon vidhaatha

Whatsapp | ఫోన్‌లో నంబర్‌ సేవ్‌ చేయకుండానే వాట్సాప్‌లో మెసేజ్‌ పంపవచ్చు.. ఎలాగంటే..!

Whatsapp : మెసేజింగ్ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ గురించి తెలియని వాళ్లు చాలా తక్కువ. స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరు వాట్సాప్‌ను వినియోగిస్తారు. ఈ యాప్‌లో ఫోటోలు, వీడియోలతోపాటు కాల్స్ చేసుకొనే వెసులుబాటు కూడా ఉంటుంది. అందుకే ఎక్కువగా వాట్సాప్‌ను ఉపయోగిస్తారు. ఈ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు వినూత్న అప్‌డేట్స్‌తో ముందుకు వస్తుంది. సాధారణంగా అయితే మన కాంటాక్ట్స్‌ లిస్టులో లేని వ్యక్తికి వాట్సప్‌లో ఏదైనా పంపాలంటే ముందుగా అతని నెంబర్ సేవ్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. నంబర్‌ సేవ్ చెయ్యకుండానే కొత్త వాళ్లకు మెసేజ్ పంపవచ్చు. వాట్సప్ సర్చ్ బార్ ఫీచర్ అందుబాటులోకి రావడంతో నంబర్‌ సేవ్‌ చేయాల్సిన అవసరం తప్పింది. ఆ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకుంటే నంబర్‌ సేవ్‌ చేయకుండానే మెసేజ్‌ పంపవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇదీ విధానం..

Exit mobile version