నాన‌క్ రాంగూడలో సిలిండర్ బ్లాస్ట్..11మందికి గాయాలు ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మం

విధాత‌: ఈరోజు ఉదయం నాన‌క్ రాం గూడ‌లో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభ‌వించింది.ఈఘ‌ట‌ణ‌లో 11 మందికి గాయాలు కాగా ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స్థానికులు తెలుపుతున్నారు.ఒకే సిలిండర్ కు మూడు కనెక్షన్స్ పెట్టడంతో ఒక క‌నెక్ష‌న్ లీకేజ్ అవ్వ‌డంతో ప్రమాదం జ‌రిగింది.ప్రమాదం జరిగిన భవనంలో సుమారు 50 మంది నివసిస్తున్నారు. వీరంతా యూపీ బీహార్ కు చెందిన లేబర్స్.బిల్డింగ్ లో ప్రమాదం ఉన్న ప్రాంతాన్ని జిహెచ్ఎంసీ అధికారులు కూల్చేస్తున్నారు,మిగతా వారిని భవనం‌ కాలీ చేయించి సురక్షిత […]

  • Publish Date - November 23, 2021 / 04:04 AM IST

విధాత‌: ఈరోజు ఉదయం నాన‌క్ రాం గూడ‌లో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభ‌వించింది.ఈఘ‌ట‌ణ‌లో 11 మందికి గాయాలు కాగా ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స్థానికులు తెలుపుతున్నారు.ఒకే సిలిండర్ కు మూడు కనెక్షన్స్ పెట్టడంతో ఒక క‌నెక్ష‌న్ లీకేజ్ అవ్వ‌డంతో ప్రమాదం జ‌రిగింది.ప్రమాదం జరిగిన భవనంలో సుమారు 50 మంది నివసిస్తున్నారు.

వీరంతా యూపీ బీహార్ కు చెందిన లేబర్స్.బిల్డింగ్ లో ప్రమాదం ఉన్న ప్రాంతాన్ని జిహెచ్ఎంసీ అధికారులు కూల్చేస్తున్నారు,మిగతా వారిని భవనం‌ కాలీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలించారు అధికారులు.

Latest News